పుట్టుకతో వచ్చే లోపాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ తేజస్వి తెలిపారు. వజ్రకరూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కమలపాడు తండా ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ తేజశ్రీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టుకతోనే పిల్లలకు అనుకోని లోపాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ తేజస్వి తెలిపారు.