రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ను పునరుద్ధరించాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు సంవత్సరానికి 50 వేల కోట్ల నిధులను కేటాయించాలని సూచించారు. అలాగే 56% శాతం ఉన్న బీసీ జనాభాకు ఆర్దిక అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ మేరకు 139 కులాల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa