మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందు తున్నాయి. చిన్నపిల్లలను అత్యాచారం చేసి రిజర్వాయువుల్లో పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు గురువారము తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పోస్ట్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యం లో అత్యాచారాలు అరికట్టాలని ధర్నా చేపట్టారు.