కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం అని అన్నారు.