ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిఆర్ఏం కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ ఉద్యోగులు ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 02:38 PM

గుంతకల్లు రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో ట్రాక్ మెన్ గా పనిచేస్తున్న బీహార్ కు చెందిన హరిహోం నారాయణ మృతికి అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం డిఆర్ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజులక్రితం మల్లప్ప రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని మృతి చెందగా జి. ఆర్. పి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా పూర్చివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో డిఆర్ఏం విజయ్ కుమార్ ఈఘటనపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com