నల్లచెరువు మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు కౌలేపల్లి రామస్వామి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుమ్మరవాండ్లపల్లికి చేరుకుని రామస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి టీడీపీ తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa