పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో శుక్రవారం మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో బాధితులను శుక్రవారం పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును మంత్రి ఎన్ఎండి ఫరూక్ , మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్. పి ఆదిరాజ్ సింగ్ రానా, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.