డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గురువారం శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, గ్రామీణ తాగునీరు మరియు పారిశుద్ధ్యంనకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలని కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలియజేశారు.