విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు వ్యవసాయాధికారులంతా సన్నద్ధంగా ఉండాలని అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తో కలసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ మూడు నెలలు రైతుకు కీలకమని, అధికారులు రైతు వెంటే ఉంటూ వారికి అవసరమగు ఇన్పుట్స్ అందజేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa