ఒంగోలు నగరంలోని కేశవరాజు కుంటకు వెళ్లే దారిలో గల చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. స్థానికులు అటువైపుగా వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తెలియాడుతూ కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి ఇత్తడి వివరాలను ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa