సమాజంలో నీ ఓటు తెచ్చిన మార్పు.. పెన్షన్ కోసం వృద్ధుల మరణాలు లేవు.. శవ రాజకీయం లేదు... సచివాలయాల్లో, బ్యాంకుల్లో పడిగాపులు లేవు.. పెన్షన్లను అడ్డు పెట్టుకుని, రాజకీయం చేసి, వృద్ధులని చంపేసి, శవ రాజకీయం చేసింది నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం.నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. సమర్ధవంతమైన పాలన మాత్రమే కనిపిస్తుంది. కేవలం నాలుగు గంటల్లోనే రాష్ట్రంలో 80% పెన్షన్ల పంపిణీ సాఫీగా జరిగిపోయింది. ఎక్కడా దివ్యాంగులతో రాజకీయం, వృద్ధులతో శవ రాజకీయం లేదు. ఒక అసమర్ధుడు చేసే శవ రాజకీయానికి, ఒక సమర్ధుడు చేసే పరిపాలనకి తేడా, నేడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ గారికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.