పండగల పింఛన్ ల పంపిణీ కార్యక్రమం కడప నియోజకవర్గంలో జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పెన్షన్లను వాలంటీర్లు అయిదు రోజుల నుండి వారం రోజులు ఇచ్చేవారు అని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీని సచివాలయ ఉద్యోగులు చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa