తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో తిరువూరు టు మధిర మెయిన్ రోడ్ లో టర్నింగ్ లో వర్షం నీరు నిలవడం వలన లెఫ్ట్ సైడ్ వెళ్లవలసిన వెహికల్స్ రైట్ సైడ్ కి పోవడం జరుగుతుంది అందువలన ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుచున్నవి. కావున అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా శుక్రవారం ప్రజలు కోరుతున్నారు.