పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో బలమని భీమడోలు ఐసిడిఎస్ పి ఓ విజయలక్ష్మి అన్నారు. పోలసానిపల్లి బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లిపాలవారోత్సవాలు, వెయ్యి రోజుల ప్రణాళిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణీలుబాలింతలు, కిషోర్బాలికలు పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ, ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బేగం, రాణికుమారి , జ్యోతిలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa