విజయనగరం జిల్లా, జామి మండలంలోని అలమండ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఎస్‌ఐ వీరబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. గురువారం ఈ విషయంపై ఎస్‌ఐ మాట్లాడుతూ.... తమకు అందిన సమాచారం మేరకు దాడి నిర్వహించి పేకాటాడుతున్న ఏడుగురు వ్యక్తులతో పాటు వారి వద్ద రూ.71వేల 600 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa