తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇక నిన్న స్వామివారానికి 75,356 మంది భక్తులు దర్శించుకోగా, 21,815 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.