శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నూతన తహసిల్దార్ గా భాద్యతలు స్వీకరించిన కె. శ్రీధర్ ను మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బహుజన చైతన్య వేదిక బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ ఆధ్వర్యములో తహసీల్దార్ శ్రీధర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో బహుజన చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు.