ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదకద్రవ్యాలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి: డాక్టర్ గోలివి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2024, 07:41 PM

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ గొలివి మోహన్ మంగళవారం అన్నారు. నరసన్నపేటలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై చర్యలు - నియంత్రణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలుతో విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. గంజాయి సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com