అంబేద్కర్ మహనీయుడు అయితే జగన్ దళిత ద్రోహి. అంబేద్కర్ పేరు పక్కన ఆ మహనీయుడు పేరు కంటే పెద్దదిగా జగన్ పేరు ఉండటం నిజం కాదా ? అంబేద్కర్ గారికి ఇది అవమానం కాదా ? జగన్ పేరుని తొలగించింది వైసీపీ పార్టీలో ఉన్న దళితులే. ఎవరో తొలగిస్తే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినట్టు వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. వైసీపీ నీచ రాజకీయాలు చూసి దళితులు అస్యహించుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదు. కానీ అంబేద్కర్ విగ్రహం ద్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటు