కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులూ పుత్తా లక్ష్మి రెడ్డిలు మంగళవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని బనగానపల్లె లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa