కర్నూలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అవయవ దానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa