ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధన అభ్యాసన స్థాయి మరింత మెరుగుపడే విధంగా కృషి చేయాలని ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండలం చేనులవలస, ముసిడిగట్టు పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థులను అభ్యాసన పట్ల అడిగి తెలుసుకున్నారు. మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రాథమిక స్థాయి నుండి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa