జాతీయ సేవ పథకం దినోత్సవంను పురస్కరించుకొని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల శ్రీ బాలశివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ విద్యార్థులకు మారకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సును పలాస స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎం. ఆర్. వి అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, వాటిని వినియోగించడం వలన చట్టాలలో గల శిక్షలను గురించి అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa