ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు భారీ కానుక.. 50 శాతం రాయితీతో రుణాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:26 PM

మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే 50 శాతం రాయితీతో రుణాలు అందుబాటులోకి తీసుకురానుంది. కాకినాడ జిల్లాకు చెందిన డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు కూటమి ప్రభుత్వం ఈ తీపి కబురు అందించింది. త్వరలో 50 శాతం రాయితీతో రుణాలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. గత ఐదేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాలు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com