దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన జరిగింది. సకినాకా ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa