రత్నగిరి క్షేత్రరక్కిగా పూజలందుకుంటున్న అన్నవరం, వనదుర్గ ఆలయంలో గురువారం నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 8గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు 19వ తేదీన జరిగే హోమ పూర్ణాహుతితో ముగుస్తాయి. జాతర మహోత్సవాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, కుంకుమపూజలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa