పాలకొండ, బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ గృహాలను సర్వే చేసిన హౌసింగ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్. 2014 -19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరయ్యాయి 2019లో అధికార మార్పిడి కారణంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద వచ్చిన ఇళ్లకు బిల్లు మంజూరు చేయలేదు 2014 -19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద నమోదైన లబ్ధిదారుల వివరాలను హౌసింగ్ అధికారులు నమోదు చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa