పుట్టపర్తి రాష్ట్ర రెవెన్యూమంత్రి వర్యులు ఆనగాని సత్యప్రసాద్ ని బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీసత్యసాయి జిల్లా టిడిపి కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్బంగా ఆయన కి భగవాన్ శ్రీసత్యసాయిబాబా చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రీన్ భారత్ ఛైర్మెన్ శంకరనారాయణ మాజీ మున్సిపల్ ఛైర్మెన్ చలపతి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa