జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధవారం రోజున కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త దుస్తులు, చెప్పులు, బూట్లు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైనా డబ్బు అప్పు ఇస్తే అవి తిరిగి పొందలేకపోవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగతంగా డబ్బు కొరత ఏర్పడుతుంది. పాల ఉత్పత్తులను సైతం కొనకూడదు. ఇలా చేస్తే జాతకంలో బుధుడు బలహీనమై ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa