కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతడిని కోల్‌కతాలోని సీల్దా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు అరెస్టయిన సంజయ్ రాయ్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa