అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు, మహిళలను వేధించాడు. మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడు. అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడు. అనంతబాబు ఇలాంటి వాడని, ఏజెన్సీలో అందరికీ తెలుసు. ఎంతో మంది మహిళలని లైంగికంగా వేధించాడు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపాడు.జగన్ మోహన్ రెడ్డి.. ఇదేనా నీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రసనించార్.