ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రుల ప్రస్తావించారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు స్వీకరించి సెప్టెంబర్ 1 నాటికి 30 సంవత్సారాలు పూర్తవనున్నాయి. ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రికి మంత్రులు ముందస్తు శుభాకాంక్షులు తెలిపారు.