ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమీబియాలో కరువు తాండవం..

international |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 04:06 PM

నమీబియాలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత కరవు తాండవిస్తోంది. దీంతో తాజాగా 723 వన్య ప్రాణులను వధించి ఆ మాంసం ప్రజలకు ఆహారంగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు(హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 బీజ్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com