ఒంగోలు నగరంలోని ఓ మానసిక వైద్యశాలలో బాలిక అనుమానస్పద స్థితిలో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. మానసిక వైద్యశాలలో మంగమూరు రోడ్డులో నివాసం ఉంటున్న స్వాతిక (17) గత నెల నుండి చికిత్స పొందుతూ ఉంది.
ఈ క్రమంలో బాలిక గదిలో ఉరేసుకుందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా సిఐ అజయ్ కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa