చంద్రగిరి(మం) దాణామూర్తి పెల్లె జాతీయ రహదారి పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ ఇసుక లారీ కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా లారీ ముక్కలు ముక్కలుగా విరిగింది.
శ్రీకాళహస్తి నుంచి చిత్తూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa