వరదల సహాయార్ధం పలువురు దాతలు మంత్రి లోకేశ్‌ను కలసి విరాళాలు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, టీడీపీ నేతలు కలసి రూ.34,47,442, హైదరాబాద్‌కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ చైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్‌రెడ్డి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన పీవీఎస్ లేబోరేటరీస్ అధినేత పీవీ శేషయ్య రూ.10 లక్షలు, పెనమలూరుకు చెందిన ఎంవీఆర్ చౌదరి రూ.5 లక్షలు, కాకినాడకు చెందిన యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సంస్థ అధినేత ఎం శ్రీవిజయ్ రూ.2 లక్షలు, మచిలీపట్నంకు చెందిన ఎస్‌ఆర్‌వై రామనాథ్ దేవీప్రసాద్ రూ.లక్ష, ఎస్‌ఆర్‌వై శిల్పాదేవి రూ.లక్ష చెక్కులు అందజేశారు.