ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలును పట్టాలు తప్పించేందుకు 70 కేజీల సిమెంట్ బ్లాక్‌లను రైల్వే ట్రాక్‌పై పెట్టిన దుండగులు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 03:08 PM

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గుర్తుతెలియని దుండగులు రైల్వే ట్రాక్‌పై 70 కిలోల బరువైన 2 సిమెంట్ దిమ్మెలను ఉంచి, గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు యత్నించారు.
ఈ క్రమంలో వాటిని ఢీకొంటూ ముందుకు వెళ్లిన రైలులో ఇంజిన్ తో పాటు కొంత భాగం దెబ్బ తిన్నప్పటికీ, దాని ప్రయాణానికి అంతరాయం కలగలేదు. కాగా, రైల్వే ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం యూపీలోనూ ఈ తరహా ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com