ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌.. రూ.50 లక్షల సబ్సిడీతో రూ.కోటి లోన్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 03:24 PM

గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా రూ.కోటి వరకు లోన్ ఇస్తోంది. అందులో రూ.50 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఒక యూనిట్‌లో 500ల ఆడ మేకలు/గొర్రెలు ఉంటే 25 మగవి ఉండాలి.
స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు. లేదా https://www.nlm.udyamimitra.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com