ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశిథరూర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే

national |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 04:02 PM

ప్రధాని మోదీని 'శివలింగంపై తేలు' అంటూ 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ప్రొసీడింగ్స్‌పై కాంగ్రెస్ MPశశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తాత్కాలిక స్టే ఇచ్చింది.
పరువునష్టం కేసు కొట్టివేయాలంటూ థరూర్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29న తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టును థరూర్ ఆశ్రయించారు. సుప్రీం ధర్మాసనం కేసు విచారణ జరిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com