సింహాద్రిపురం మండలంలోని గురజాల గ్రామంలో మంగళవారం ఒంటి కన్నుతో మేక పిల్ల పుట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొమ్మెర శ్రీనివాసులుకు సంబంధించిన ఓ మేకకు రెండు పిల్లలు జన్మించాయి. అయితే అందులో ఒక పిల్లకు నుదుటన ఒకే కన్ను ఉండటంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా.. రెండు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa