ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంభాజీనగర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 06:24 PM

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యామిలీ కారులో పూణె వెళ్తుండగా.. మద్యం మత్తులో వెళ్తున్న స్కార్పియో కారు ఆ కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అమ్మమ్మ, ఏడేళ్ల చిన్నారి, నెలన్నర పాప సహా ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa