విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి పలువురు చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీశాంత్ 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa