ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనుగోలుదారుని జేబులో నుంచి నగదును దొంగలించిన దొంగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 11:04 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో నగలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కొనుగోలుదారుని జేబులో నుంచి ఓ దొంగ నగదు దొంగలించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
కొనుగోలు దారుని లాగా వచ్చి ఒక కవర్ ను అడ్డుపెట్టుకొని కొనుగోలుదారుని జేబులో నుంచి దొంగ నగదును దొంగలించడం సీసీ కెమెరా లో రికార్డు అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com