అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ భవనంలో గురువారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలోని 114 చెరువులను నీటితో నింపుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు. ఆ హామీని నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa