మహారాష్ట్ర లోని గురువారం షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్న ఓ ఇంట్లోకి పొరుగింటి వ్యక్తి బలవంతంగా ప్రవేశించి కూతురు ముందే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ అడ్డుకునేందుకు యత్నించగా చేతులు, కాళ్ళు కట్టేసి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa