గుజరాత్ లోని వడోదరలో శనివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అటల్ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సదరు మహిళ బ్రిడ్జ్ పై కొద్ది దూరం నడుస్తూ వెళ్ళి.. అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ నగరంలో ఫిజియోథెరపిస్ట్ పని చేస్తున్నట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa