గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో సోమవారం అడిషనల్ సిడిపివో నాగమణి ఆధ్వర్యంలో బాలింతలు, గర్భవతుల ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా నేడు బాలింతలు, గర్భవతుల గృహాలను సందర్శించి వారికి రక్తహీనత పై పౌష్టికాహారలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యమని వివరించారు.