కుందుర్పి మండల మాలయనూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది.
మంచి ప్రభుత్వం కార్యక్రమం పాంప్లేట్లను విడుదల చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ మహిళలకు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.