శ్రీకాకుళం డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్టు కాంట్రాక్ట్ విధానంలో బోధన చేసేందుకు అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత సోమవారం తెలిపారు. ఇంజినీరింగ్, సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లోని ఖాళీల భర్తీకు ఈ నెల 30న వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు కొరకు వెబ్సైట్ www. brau. edu. in చూడ వచ్చునని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa