మైనర్ డ్రైవింగ్ చేయడం చట్ట ప్రకారం నేరామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే జరీమానలతో పాటు వాహన యజమానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళంలో చైతన్య జూనియర్ కలశాల, భారతీయ ఐటిఐ, టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపాల్ హై స్కూల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, రోడ్డు భద్రత నియమాలు పై శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై వివరించారు.